Happy that we have qualified for the semis. But There are still a few things that we need to improve. We need to improve on our batting and bowling also feels Harmanpreet
#IndiavsIreland
#ICCWomen'sWorldCupT20
#HarmanpreetKaur
#SmritiMandhana
#MithaliRaj

అనుకున్నట్లుగానే బలహీనంగా కనిపించిన ఐర్లాండ్ జట్టును మట్టి కరిపించింది హర్మన్ ప్రీత్ సేన. హ్యాట్రిక్ విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది భారత్.